బీజేపీ వస్తే మాంసం తినలేరు: మమతా

బీజేపీ వస్తే మాంసం తినలేరు: మమతా

బెంగాల్‌లో బీజేపీ తమ సొంత అధికారులను కీలక పదవుల్లో పెట్టిందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అధికారులను నియమించి తమకు అనుకూలంగా పనులు చేయించుకుంటోందని మండిపడ్డారు. ఒక వేళ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం, గుడ్లు తినడంపై నిషేధం విధిస్తారని పునరుద్ఘాటించారు. SIR ప్రక్రియ వల్ల 250 మంది చనిపోయారని దీనికి బీజేపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.