రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ నరసింహ

రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ నరసింహ

SRPT: సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం తనిఖీ చేశారు. పోలీస్ పెట్రోలింగ్ తనిఖీలు నిరంతరంగా చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని సిబ్బందికి సూచించారు. పాత నేరస్తులు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు.