వ్యభిచార ముఠా గుట్టు రట్టు

వ్యభిచార ముఠా గుట్టు రట్టు

HYD: అంతర్జాతీయ వ్యభిచార ముఠాను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. మాదాపూర్‌లోని ఒక హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇందులో హోటల్ సూపర్‌వైజర్లు కూడా ఉన్నారు. ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 9 మంది యువతులను పోలీసులు రక్షించారు. వెబ్‌సైట్ల ద్వారా దందా నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది.