వ్యభిచార కేసులో ఐదుగురు అరెస్టు

వ్యభిచార కేసులో ఐదుగురు అరెస్టు

KKD: వ్యభిచార కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు పెద్దాపురం సీఐ పి. విజయ శంకర్ తెలిపారు. పెద్దాపురంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ఓ మహిళ, నలుగురు పురుషులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. రిమాండ్ కోసం నిందితులను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.