బాలీవుడ్ హీరోతో వంశీ పైడిపల్లి సినిమా?

బాలీవుడ్ హీరోతో వంశీ పైడిపల్లి సినిమా?

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌తో దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సల్మాన్‌కు వంశీ కథను వినిపించగా.. ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్‌లో ఈ సినిమా రాబోతుందట. అయితే ఈ మూవీని మొదట పవన్ కళ్యాణ్‌తో చేయాలని చూడగా.. ఆయనకు డేట్స్ కుదరకపోవడంతో సల్మాన్ చేతికి వెళ్లినట్లు సమాచారం