మణుగూరులో స్పెషల్ బలగాలు.. 144 సెక్షన్ అమలుకు సిద్ధం

మణుగూరులో స్పెషల్ బలగాలు.. 144 సెక్షన్ అమలుకు సిద్ధం

BDK: మణుగూరు పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేసి దగ్ధం చేసిన సంఘటనా స్థలం వద్దకు ఆదివారం స్పెషల్ పార్టీ బలగాలు చేరుకున్నాయి. డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పర్యవేక్షణలో 144 సెక్షన్ అమలు చేసే నేతృత్వంలో సిబ్బంది సిద్ధమైనట్టు వారు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు వారు వెల్లడించారు.