ప్రపంచ వాణిజ్యానికి అమెరికా అవరోధం: చైనా

ప్రపంచ వాణిజ్యానికి అమెరికా అవరోధం: చైనా

ఆన్‌లైన్‌లో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి ఎదురవుతున్న వాణిజ్య సవాళ్లకు బ్రిక్స్ దేశాల కూటమి సమష్టిగా సమాధానం ఇవ్వాలని అన్నారు. అమెరికా విధిస్తున్న సుంకాలు ప్రపంచ వాణిజ్య, ఆర్థిక వ్యవస్థకు విఘాతంగా మారాయని విమర్శించారు. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.