రీ-సర్వే పనులను పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్

రీ-సర్వే పనులను పర్యవేక్షించిన జాయింట్ కలెక్టర్

NLR: చేజర్ల మండలం నెర్నూరులో రీ-సర్వే పనులు కొనసాగుతున్నాయి. గురువారం జాయింట్ కలెక్టర్, ఆత్మకూరు ఆర్డీవో రీ-సర్వే ప్రగతిని పర్యవేక్షించారు. త్వరితగతిన సర్వేను పూర్తి చేయాలని వారు సిబ్బందికి సూచించారు. సర్వేలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.