'PCPNDT Act పటిష్టంగా అమలు చేయాలి'

'PCPNDT Act పటిష్టంగా అమలు చేయాలి'

W.G: భీమవరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం డాక్టర్ ధనలక్ష్మి అధ్యక్షతన కమిటీ సమావేశం నిర్వహించారు. డివిజన్ పరిధిలో రిజిస్టర్ అయ్యి పని చేయుచున్న స్కానింగ్ సెంటర్లు పనితీరు, కొత్తగా రెండు స్కానింగ్ సెంటర్లు నమెదు ప్రక్రియపై సమీక్షించారు. డివిజన్ పరిధిలో PCPNDT Act పటిష్టంగా అమలు చేయడానికి కృషి చేయాలని సూచించారు.