నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద

నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద

TG: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 14 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 1,81,787 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 1,61,752 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుత నీటి మట్టం 585.9 అడుగుల మేర ఉంది. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.