చేగుంటలో కాళోజీ నారాయణరావు వర్ధంతి కార్యక్రమం
MDK: చేగుంట హైస్కూల్లో కాళోజీ నారాయణరావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. తపస్ ఆధ్వర్యంలో కాళోజీ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇలా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, ఇంఛార్జి హెచ్ఎం రాజేశ్వర్, మండల అధ్యక్షులు రావుల వెంకటేష్, రాధా, సరస్వతీ, భవాని, రమాదేవి, శారద, శ్రీవాణి, ఉమామహేశ్వరి, ఉమాదేవి, సత్యనారాయణ పాల్గొన్నారు.