కారంపూడి వీరుల మహోత్సవాల్లో ఎమ్మెల్యే
PLD: కారంపూడి వీరుల మహోత్సవాలను పురస్కరించుకుని మూడవ రోజు ఉత్సవాల్లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఇవాళ పాల్గొన్నారు. శ్రీ వీర్ల అంకమ్మ తల్లి, శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానాలను ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలనాటి బ్రహ్మనాయుడు, కన్నమదాసుల విగ్రహాలకు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.