పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఏది?
A) స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ (చైనా)
B) స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (భారత్)
C) స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ (అమెరికా)
D) లేక్యున్ సెక్యార్ (మయన్మార్)
నిన్నటి ప్రశ్న: రోహిత్ వేముల చట్టం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
జవాబు: విద్యా సంస్థల్లో కుల వివక్ష నిరోధం