అర్జీలను సత్వరం పరిష్కరించాలి : కలెక్టర్

అర్జీలను సత్వరం పరిష్కరించాలి : కలెక్టర్

MBNR: వృద్ధులు దివ్యాంగుల అర్జీలను సత్వర పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. బుధవారం స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన వృద్ధులు దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బుధవారం 19 ఫిర్యాదులు స్వీకరించినట్టు కలెక్టర్ వెల్లడించారు.