అంగన్వాడీ కేంద్రంలో కంటి వైద్య పరీక్షలు

KMR: లింగంపేట్ పి.హెచ్.సి పరిధిలో గల అంగన్వాడీ కేంద్రంలో శనివారం RBSK ఆధ్వర్యంలో 88 చిన్నపిల్లలకు కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్, RBSK డా.నిఖాత్ తెలిపారు. డీఎంహెచ్ ఆదేశాల మేరకు చిన్నపిల్లలకు కంటివైద్య పరీక్షలు నిర్వహించి, చూపు మందగిస్తున్న వారిని గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సుచిత ఉన్నారు