అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: ఉండి మండలం వెలివర్రు గ్రామంలో గురువారం ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ వీర పేరంటాలమ్మ అమ్మవారి ఆలయం దగ్గర నుండి మహదేవ పట్నం గ్రామ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం వరకు 1,50,00,000 నూతనంగా నిర్మించిన తార్ రోడ్డు, CC రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు పాల్గొన్నారు.