VIDEO: నగరంలో మిలాద్-ఉన్-నబీ భారీ ర్యాలీ

KKD: జష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త 1,500 పుట్టిన రోజు సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలోని జె.రామారావు పేట నుంచి ఘాటీ సెంటర్, సినిమా రోడ్డు నుంచి మెయిన్ రోడ్, మస్జితే ఆజం వరకు ఈ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రతి మసీదు పెద్దలు, పిల్లలు కులమతాలకతీతంగా పాల్గొన్నారు.