కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గ్రామ కమిటీలో అందరికీ చోటు కల్పించాలి: రవీంద్రనాథ్ రెడ్డి
➢ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి: కమిషనర్
➢ వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీగా సుదర్శన్ నియామకం
➢ కడపలో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌
➢ రోడ్డు ప్రమాదంలో మహిళా ఉద్యోగి మృతి