జూబ్లీహిల్స్ విజయం.. స్వీట్లు తినిపించిన ఎమ్మెల్యే

జూబ్లీహిల్స్ విజయం.. స్వీట్లు తినిపించిన ఎమ్మెల్యే

RR: హైదరాబాదులోని జూబ్లీహిల్స్ విజయం అనంతరం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్థానిక పాత్రికేయులకు స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజల ఆదరిస్తున్నారని అన్నారు. ఫలితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్‌ను గెలిపించారని తెలిపారు.