'రాజీ కేసులు పరిష్కరించుకోవాలి'

'రాజీ కేసులు పరిష్కరించుకోవాలి'

SRD: డిసెంబర్ 21వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ కేసులు పరిష్కరించేలా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌పై క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని సూచించారు.