మామిడి రైతులకు ఈ ఏడాది నష్టాలు!

మామిడి రైతులకు ఈ ఏడాది నష్టాలు!

MHBD: నర్సంపేట డివిజన్లో మామిడి రైతులకు ఈ ఏడాది అకాల వర్షాలు నష్టాలే మిగిల్చాయి. వరుసగా కురుస్తున్న వానలకు మామిడి కాయలు నేల రాలుతున్నాయి. తోటలను కౌలుకు తీసుకున్న రైతులు రూ. లక్షల్లో మునుగుతున్నారు. ఏప్రిల్లో మూడు సార్లు, శుక్రవారం అర్ధరాత్రి ఈదురుగాలుల వర్షానికి టన్నుల కొద్దీ కాయలు రాలాయి.