రహదారుల మరమ్మతులకు చర్యలు: ఎమ్మెల్యే

రహదారుల మరమ్మతులకు చర్యలు: ఎమ్మెల్యే

AKP: గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఆర్అండ్‌బీ అధికారులతో రహదారుల పరిస్థితిపై సమీక్షించారు. నియోజకవర్గం పరిధిలో రోడ్ల మరమ్మతులకు టెండర్లు సిద్ధం చేయాలని ఆయన సూచించారు.