వెండితెరపై రోజా రీఎంట్రీ

వెండితెరపై రోజా రీఎంట్రీ

సినీ నటి, మాజీ మంత్రి రోజా మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. 'లెనిన్ పాండియన్' అనే తమిళ చిత్రంలో ఆమె 'సంతానం' అనే పాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాతలు ఓ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రానికి బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.