ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం

ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం

ASF: విద్యార్థులు చదువుకొని భవిష్యత్తులో రాణించాలని కాగజ్ నగర్ ZPHS ప్రధానోపాధ్యాయులు వెంకట రాజయ్య, కెనరా బ్యాంక్ మేనేజర్ నాగు అన్నారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో ప్రతిభావంతులైన ఆరుగురు విద్యార్థులకు రూ.24,000  ఆర్థిక సహాయం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.