'మక్తల్ అభివృద్ధి సంక్షేమమే తన లక్ష్యం'

'మక్తల్ అభివృద్ధి సంక్షేమమే తన లక్ష్యం'

NRPT: మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమమే తన లక్ష్యమని మక్తల్ శాసనసభ్యులు మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. మక్తల్ పట్టణంలో రాబోయే పదిహేను రోజుల్లో కోర్టు భవన నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. 3600 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని అవికాగానే మరో 3000 మంజూరు అవుతాయన్నారు.