VIDEO: లలితా పరమేశ్వరి ఆలయంలో లక్ష దీపోత్సవం
MDK: తూప్రాన్ పట్టణ పరిధి వెంకటాపూర్‌లోని శ్రీ లలితా పరమేశ్వరి ఆలయంలో లక్ష దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సోమయాజుల రవీంద్ర శర్మ ఆధ్వర్యంలో మహా పూజ, చండీయాగం, మహన్యాస పూర్వక శత రుద్రాభిషేకం, సహస్ర లింగార్చన, లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.