ప్రతి మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం: MLA
ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుందని సిర్పూర్ MLA పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చేటప్పుడు ఓటరు గుర్తింపు కార్డు (2), ఆధార్ కార్డు (2), రేషన్ కార్డు (2) జిరాక్స్ ప్రతులు, 2 ఫోటోలు తీసుకొని రావలన్నారు.