VIDEO: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్‌లోనీ రెండు ఇండ్లలో చోరీ

JN: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్‌లో వరుసగా రెండు ఇండ్లల్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు, ఓ ఇంట్లో 5తులాల బంగారం, 70వేల నగదు అపారించినట్లు బాధితులు వెల్లడించారు.