VIDEO: గజపతినగరంలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్

VIDEO: గజపతినగరంలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్

విజయనగరం: జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా మొదలైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 9 గంటల తర్వాత జోరు అందుకుంది. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బృందాలు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.