నవంబర్ 6: చరిత్రలో ఈ రోజు
1948: ఆధ్యాత్మిక వేత్త ముంతాజ్ అలి జననం
1951: భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి హిరాలాల్ జెకిసుందాస్ కనియా మరణం
1953: ఆధునిక తెలుగు కవి పాపినేని శివశంకర్ జననం
1962: దక్షిణ భారత చలన చిత్ర నటి అంబికా జననం
1985: హిందీ చలనచిత్ర నటుడు సంజీవ్ కుమార్ మరణం
అంతర్జాతీయ పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవం