ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రైతులు సేంద్రియ ఎరువులనే వాడాలి: మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు
➢ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: MLA జనార్ధన్ రావు
➢ కుష్టి వ్యాధిపై భయపడాల్సిన పనిలేదు: DPMO శ్రీనివాసరావు
➢ నల్లబండ బజారులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాం పట్టివేత