VIDEO: తొలిసారిగా ఖేడ్‌లో జ్వాలాతోరణం మహోత్సవం
SRD: నారాయణఖేడ్ పట్టణంలోని పురాతన కాశీ విశ్వనాథ ఆలయంలో బుధవారం రాత్రి జ్వాలా తోరణం మహోత్సవం ఖేడ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా చూడముచ్చటగా జరిగింది. తొలత ఈ కార్యక్రమాన్ని వేద స్మార్త పురోహితులు గురు రాజశర్మ సాంప్రదాయ పూజలు చేయగా, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ తోరణాన్ని వెలిగించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో తోరణం కింది నుంచి భక్తులు నడిచారు.