మద్యం సీసాల స్వాధీనం ఇద్దరు అరెస్ట్

VZM: గజపతినగరం ప్రోహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో సీఐ జనార్దనరావు ఆధ్వర్యంలో సోమవారం దాడులు నిర్వహించ పాతబగ్గాంలో 9 మద్యం సీసాలతో శ్రీను పట్టుబడగా, విజయనగరం ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఇందిరా దేవి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా కేంగువలో 11 మద్యం సేసాలతో బొంతు పైడిరాజు పట్టుబడ్డాడు. ఈ దాడుల్లో ఎస్సైలు నరేంద్ర కుమార్, కొండలరావు, పాల్గొన్నారు.