తాగునీటికి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు

తాగునీటికి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు

PDPL: కార్మిక కుటుంబాలకు వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని, రామగుండం సింగరేణి సంస్థ GM లలిత్ కుమార్ అన్నారు. అధికారులతో కలిసి గోదావరి నది సమీపంలోని ఇంటెక్ వెల్‌ను పరిశీలించి మాట్లాడారు. మేడిపల్లి OCP నుండి నీటిని గంగానగర్ ఫిల్టర్ ఫిల్టర్ బెడ్‌కు పంపింగ్ చేస్తామని, OCP-5లో బోర్లు వేసి ఆ నీటిని సరఫరా చేస్తామన్నారు