'మతతత్వ వైరస్'ను వ్యాప్తి చేస్తోంది: దీదీ

దేశవ్యాప్తంగా BJP 'మతతత్వ వైరస్'ను వ్యాప్తి చేస్తోందని పశ్చిమబెంగాల్ CM మమతా బెనర్జీ ఆరోపించారు. పహల్గామ్ దాడిలో బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, సరిహద్దు ప్రాంతాల ప్రజలను కాపాడాలని కేంద్రాన్ని ఆమె కోరారు. వక్ఫ్ (సవరణ) చట్టం అమలుకు వ్యతిరేకంగా ఏప్రిల్‌లో ముర్షిదాబాద్‌లో అల్లర్లు చెలరేగి హింసకు దారి తీసిన విషయం తెలిసిందే.