ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్

జనగామ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ విశ్వనాథపురం గ్రామంలోని బుధవారం గ్రామంలోని పీసీసీ సెంటర్‌ను సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఘన్పూర్ డివిజన్‌లోని ఆర్డీవో కార్యాలయంలో భూభారతి దరఖాస్తులు, ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించి, అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.