AICC ఇన్‌ఛార్జ్ సెక్రటరీని కలిసిన మాజీ ఎమ్మెల్యే

HYD: AICC కార్యదర్శి, తెలంగాణ ఇన్‌ఛార్జ్ సెక్రటరీ పి.విశ్వనాథన్ని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.