కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

TPT: వరదయ్య పాలెం(M) నాగనందాపురం తెలుగుగంగ కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు SI మల్లికార్జున్ తెలిపారు. మృతుని వయస్సు 35-45 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. దీంతో వివరాలు తెలిసిన వారు 9440900725 నంబరుకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI వివరించారు.