'అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు'

VZM: బోనంగి నుంచి విజయనగరం వెళ్లే ప్రధాన రహదారి కల్వర్టుపై ఉన్న రోడ్డు పూర్తిగా శిథిలావస్థకి చేరుకొంది. దీంతో రోడ్డుకు పెద్ద రంద్రం అవ్వడంతో అటుగా వెళ్లే వాహనదారులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు.