'దేవాలయాల అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలి'

'దేవాలయాల అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలి'

E.G: వందేళ్ళ చరిత్ర కలిగిన శ్రీసీతారామ లింగేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం ప్రభుత్వాసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీసీతారామ లింగేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేవస్థాన ఛైర్మన్‌గా వేలూరి సత్య శ్రీధర్, సభ్యులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు.