VIDEO: పుంగనూరులో వైభవంగా శ్రీకృష్ణుడి ఊరేగింపు

VIDEO: పుంగనూరులో వైభవంగా శ్రీకృష్ణుడి ఊరేగింపు

CTR: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలో జరిగిన శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహ ఊరేగింపు ర్యాలీలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కొత్తయిండ్లు నుంచి ఇందిరా సర్కిల్ వరకు ఊరేగింపు కొనసాగింది. అనంతరం గంగిరెద్దులు, చెక్కభజనలు, బళ్లారి డ్రమ్స్, బాణాసంచాలు కాలుస్తూ, కోలాట ప్రదర్శనలు చేశారు.