VIDEO: రైతన్నకు గుండె కోత మిగిల్చిన రాళ్ల వర్షం..!

VIDEO: రైతన్నకు గుండె కోత మిగిల్చిన రాళ్ల వర్షం..!

SRCL: జిల్లాలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు అన్నదాతలకు దు:ఖాన్ని మిగిల్చాయి. వీర్నపల్లి(M) లోని పలు గ్రామాల్లో కురిసిన భారీ రాళ్ల వర్షానికి వరి ధాన్యం నేల రాలింది. ఆరుగాలం పండించిన పంట నేల రాలడంతో రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, పంట నష్టం అంచనా వేసి వెంటనే నష్టపరిహారం అందేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.