నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ దండంపల్లిలో కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
➢ కనగల్ మోడల్ స్కూల్‌లో డిసెంబర్ 1న ఖోఖో జట్ల ఎంపిక పోటీలు
➢ డిసెంబర్ 5 నుంచి MGU డిగ్రీ సెమిస్టర్ తరగతులు ప్రారంభం
➢ నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చూడండి: జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్