నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి

నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి

WGL: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యాయత్నం చేసిన నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కన్నుమూశాడు. కంచన్బాగ్ DRDO అపోలోలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 2:30 తర్వాత తుదిశ్వాస విడిచినట్లు రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ తెలిపారు. అనంతరం ఉస్మానియా ప్రత్యేక వైద్యబృందంతో బంధువులు, అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించామన్నారు. ఆపై మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించినట్లు పేర్కొన్నారు.