జడ్చర్ల బీఎస్పీ మండల కమిటీ ఎన్నిక
MBNR: జడ్చర్ల బీఎస్పీ మండల కమిటీని నియోజకవర్గ అధ్యక్షులు శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నుకున్నారు. బీఎస్పీ జడ్చర్ల మండల అధ్యక్షునిగా శ్రీశైలం యాదవ్, ఉపాధ్యక్షునిగా బెల్లం మహేష్ నియమితులయ్యారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బహుజన్ సమాజ్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.