ప్రమాదంలో గాయపడిన బాధితుడికి ఆర్థిక సహాయం

ప్రమాదంలో గాయపడిన బాధితుడికి ఆర్థిక సహాయం

NDL: బనగానపల్లె పట్టణంలోని ఈద్గానగర్ కాలనీకి చెందిన ఆరిఫ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఇవాళ మంత్రి క్యాంపు కార్యాలయంలో బీసీ చారిటబుల్ ట్రస్టు తరపున బాధితుడు ఆరిఫ్‌కు రూ.10,000 ఆర్థిక సహాయాన్ని మంత్రి బిసి జనార్దన్ రెడ్డి సతీమణి బిసి .ఇందిరమ్మ బాధితుడికి అందజేశారు. నిరుపేదలను ఆదుకోవడమే తమ లక్ష్యమని బీసీ. ఇందిరమ్మ పేర్కొన్నారు.