రైస్ మిల్లుల్లో అక్రమ చర్యలపై విజిలెన్స్ ప్రత్యేక తనిఖీలు
SRPT: ప్రభుత్వ ధాన్యం మళ్లింపును అరికట్టేందుకు తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. పూర్తి వివరాల్లో ప్రకారం.. రెండు రోజుల వ్యవధిలో సుమారు రూ.60 కోట్లకు పైగా విలువైన సీఎమ్ఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. 8 బృందాలు సూర్యాపేటతో పాటు 10 జిల్లాల్లోని 19 రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించాయి.