నీట మునిగిన పంటలను పరిశీలించిన మాజీమంత్రి

నీట మునిగిన పంటలను పరిశీలించిన మాజీమంత్రి

ఇటీవల వచ్చిన మోంథా తుఫాన్ కారణంగా తణుకు రూరల్ మండలం దువ్వ, ముద్దాపురం గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను ఆదివారం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రుద్రా ధనరాజు, దువ్వ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.