VIDEO: మార్కెట్ అనుగుణంగా చేనేత ఉత్పత్తులను తయారు చేయాలి

HNK: మార్కెట్ డిమాండ్ కనుగుణంగా చేనేత ఉత్పత్తులను తీసుకురావాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు హన్మకొండ జిల్లా కేంద్రంలో గురువారం జాతీయ చేనేత వస్త్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం చేనేత వస్త్ర దుకాణ సముదాయంలో చీరలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు