ఉన్న సిటీని పట్టించుకోని వారు.. ఫ్యూచర్ సిటీ కడతారా?

ఉన్న సిటీని పట్టించుకోని వారు.. ఫ్యూచర్ సిటీ కడతారా?

RR: ఇబ్రహీంపట్నంలో జరిగిన సభలో KTR కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఫార్మాసిటీకి 14 వేల ఎకరాలు సేకరిస్తే, అప్పట్లో రైతులకు భూములు తిరిగి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, అదే భూముల్లో “ఫ్యూచర్ సిటీ” చేపడుతున్నారన్నారు. ఉన్న సిటీని పట్టించుకోని వారు ఫ్యూచర్ సిటీ కడతారా..? అని ప్రశ్నించారు.